Friday, January 7, 2011

ఓ చిన్న స్టొరీ

హీరోయిన్ మరి హీరో అల నడుచు కుంటూ వెళ్తుంటారు....
హీరోయిన్ హీరోని ఇలా అడుగుతుంది...(హీరోయిన్, హీరోను కలవడం ఇదే మొదటి సారి)
హీరోయిన్: మీరు ఎం చేస్తుంటారు
హీరో: ఓహ్ నేనా (పెదవి రెండు సార్లు చిలిపిగా కొరికి, కొంచం అటు ఇటు చూసి, కొంచం మది లోనే proud ga నవ్వు కొని)..ఊఉ.... paint చేస్తుంటాను..(అని బుజాలు ఎగరెస్తాడు)
హీరోయిన్: Face పైన నీరసమైన expression పెట్టి హీరో వైపు వెటకారపు నవ్వు నవ్వుతుంది కాని (మనసులో..నీ అబ్బ, నువ్వు పెద్ద హీరో కొడుకు వి కాకా పాయింటే "చెప్పేతి కొడితే చిప్ప ఎతుకునేవాడివి"...అని అనుకుంటూ వుంటుంది)...
అప్పుడు బాక్గ్రౌండ్ లో "గద్దర్ లాగ ఒక్కడు పంచ విత్ నో షర్టు స్క్రీన్ మీదికి వచ్చి ఇలా paata అందుకుంటాడు..
"చెప్పేతి కొడితే చిప్ప ఎత్తు కొంటావు చినోడా ఓహ్ చినోడా,
రూపాయి నెత్తి మీద పెడితే పావుల కి పోతావు చినోడా ఓహ్ చినోడా,
ఎంత చక్కగ వున్నవయ్య చక్కోడ, నీవు ఎంత చక్కగ వున్నవయ్య చక్కోడ,
అటు ఇటు కాని వాడ మా ప్రాణాలు తీస్తావు తోడ తోడ"
he repeats same charam again, then

సడన్ గ స్క్రీన్ మీదికి మల్లి హీరో హీరోనీ వస్తారు..
హీరో: హే em ayindi...గుడ్లు తెలేసావు
హీరోయిన్: ఆహ్ ఎం లేదులే, నీ జాబు ఎంత ఇంట్రెస్టింగా అని ఆలోచిస్తున్న..

This was written just in reference to the "Orange" telugu movie characters.

2 comments:

  1. yo!!!!! fyi there are some people in this universe who cannot read Telugu.... please convert this into English

    ReplyDelete
  2. Abey, this one I had to write in Telugu. I could not convert the feelings rightly in to any other language. So, this topic is written for my satisfaction, as it has some of my "Kavithav".

    I will keep other posts of mine in English.

    ReplyDelete